Enjoy cooking
Browse through over
650,000 tasty recipes.
Home » , » Pappu Charu | Telangana Vantalu

Pappu Charu | Telangana Vantalu

Written By Admin on Sunday, December 17, 2017 | 8:15 PM

తెలంగాణ పప్పు చారు తాయారు చేయు విధానం : హలో అందరు బాగున్నారా నేను మీ నిఖిత ఇ రోజు మీ కోసం ఒక కొత్త వంటకం తో మే ముందుకు వచ్చాను.  ఇ రోజు మీకు పప్పు చారు ఎలా తాయారు చేస్కోవాలో చూద్దాం పదండి. ముందుగా పప్పు చారు తాయారు చెయ్యడానికి కావాల్సిన పదార్దాలు ఏంటో చూద్దాం.



  •           పప్పు = 1 కప్పు
  •           చింతపండు = 20 గ్రాములు
  •            నునే =  తగినంత 
  •            జీలకర్ర = 1 చెంచా
  •           ఉప్పు = తగినంత
  •           కారం = తగినంత
  •          వెల్లుల్లి = 5 పాయలు
  •           కొతిమిర = తగినంత
  •        అల్లం వెల్లుల్లి పేస్టు = 1 చెంచ
  •      ఉల్లిపాయలు =1
  •        పసుపు =     1 చెంచ
  •        కరివేపాకు= 2 రెమ్మలు


ఇప్పుడు పప్పు చారు ఎలా తాయారు చెయ్యాలో చూడడం


  •          ముందుగా పొయ్యి వెలిగించాలి
  •         పప్పు ఒక గిన్నెలో వేసి కడిగి కుక్కర్ లో వేసి తగినన్ని నిల్లు పోసి మేత్హగా ఉడికించాలి
  •         తరువాత చింతపండును పిసికి ఒక గిన్నెలో పోసుకొని దాన్ని పక్కకు పెట్టుకోవాలి
  •        మేతగా ఉడికించిన పప్పును పప్పు కవ్వం తో రుద్ది దాన్ని పక్కకు పెట్టుకోవాలి
  •        ఇప్పుడు పొయ్యి మీద గిన్నె పెట్టి అందులో నునే వేసి కాగిన తరువాత పోపు గింజలు వేసి అవివేగిన తరువాత ఉల్లిపాయ ముక్కలు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అది వేగాక కరివేపాకు వేసి అది వేగాక పసుపు వేయాలి
  •        తరువాత చింతపండు రసాన్ని పోయాలి అది మరిగిన తరువాత ఇ రుద్దిన పప్పు ని అందులో పోయాలి
  •      మిశ్రమాన్ని బాగా మరిగించి  చివరకు కొత్తిమిర వేసి పక్కకు దించాలి
  •        అంతే ఇక గుమగుమలాడే పప్పు చారు రడి !


SHARE

About Admin

0 comments :

Post a Comment

Copyright © 2014. Nikitha Recipes ( Telangana Vantalu ) - All Rights Reserved
Template Created by ThemeXpose Powered By Nikitha Recipes | Published By Nikitha Recipes